దార్ల !
బోర్లా పడిన జీవితాలకు వాడు సారాపోస్తే
నువ్వు సిరా బువ్వైనందుకు నీ కీర్తి !
దార్ల !
ఒక పద్యగానం తాపినందుకు నీ కీర్తి!
దార్ల!
నీ కార్లో కూచొని వాక్యరసం తాగాలని వుంది
ఓ లెల్లే సియ్య కొరకాలని వుంది
నువ్వు మాకు జీవి అయినందుకు
నీ కీర్తి ఇప్పుడూ జాతి గుండెల్లో కిరీటం తొడిగింది
ఎనీహో...
ఇదిగో సియ్యల దండ!
-- డా.కదిరె కృష్ణ, (Kadire Krishna November 22 at 9:32pm https://www.facebook.com/vrdarla?hc_location=timeline)
(నాకు పొట్టిశ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం వారు 2012 సంవత్సరానికి కీర్తి పురస్కారం ప్రకటించిన విషయం తెలిసిన మిత్రుడు, కవి డా. కదిరె కృష్ణ ఫేస్ బుక్ లో రాసిన కవిత)
2 కామెంట్‌లు:
Congratulations
Congratulations
కామెంట్‌ను పోస్ట్ చేయండి