రాజశేఖరచరిత్ర నవల: వివిధ దృక్కోణాలు (విద్యార్థి సదస్సు సంచిక, 2015-16 బ్యాచ్) వెలువడింది. ముద్రిత ప్రతి కావలసిన వారు సహసంపాదకురాలు, పరిశోధక విద్యార్థిని సడ్మెక లలితను సంప్రదించవచ్చు. అలాగే, e-bookని https://archive.org/details/RajasekharaCharitraStudentsSeminarEBook అనే వెబ్ సైట్ నుండి ఫ్రీగా డౌన్ లోడ్ చేసుకోవచ్చు.

తెలుగునాడు అంతర్జాల ద్వైమాసపత్రికకు స్వాగతం

మే-జూన్, 2012, తెలుగునాడు అంతర్జాల ద్వైమాసపత్రిక విడుదలైంది. దీనిలో ఆచార్య భద్రిరాజు కృష్ణమూర్తి, ఆచార్య కొలకలూరి ఇనాక్, ఆచార్య పరిమి రామనరసింహం, డా.దార్ల వెంకటేశ్వరరావు, డా.పమ్మి పవన్ కుమార్ తదితరుల పరిశోధన పత్రాలు ప్రచురితమైయ్యాయి. వీటిని చదివి మీ వ్యాఖ్యలను telugunudirao@gmail.com కి రాయండి. సంపాదకులు.

No comments: