రాజశేఖరచరిత్ర నవల: వివిధ దృక్కోణాలు (విద్యార్థి సదస్సు సంచిక, 2015-16 బ్యాచ్) వెలువడింది. ముద్రిత ప్రతి కావలసిన వారు సహసంపాదకురాలు, పరిశోధక విద్యార్థిని సడ్మెక లలితను సంప్రదించవచ్చు. అలాగే, e-bookని https://archive.org/details/RajasekharaCharitraStudentsSeminarEBook అనే వెబ్ సైట్ నుండి ఫ్రీగా డౌన్ లోడ్ చేసుకోవచ్చు.

గురజాడ సెమినార్


2 comments:

LBS తాడేపల్లి said...

ఏమీ చదవలేకపోతున్నాను, బొమ్మని పెద్దగా చేసుకుని చూసినా ! ఇది ఫోటో తీసి పెట్టారా ? లేక scan చేసి పెట్టారా ? scan చేస్తే ఇలా రాదనుకుంటా.

వారణాసి నాగలక్ష్మి said...

పిక్చర్ మీద రైట్ క్లిక్ చేసి 'open the link in new window' సెలెక్ట్ చేయండి .బొమ్మ పెద్దగా స్పష్టంగా వస్తుంది.ఇంకా magnify చేసే వీలు కూడా వుంటుంది .