రాజశేఖరచరిత్ర నవల: వివిధ దృక్కోణాలు (విద్యార్థి సదస్సు సంచిక, 2015-16 బ్యాచ్) వెలువడింది. ముద్రిత ప్రతి కావలసిన వారు సహసంపాదకురాలు, పరిశోధక విద్యార్థిని సడ్మెక లలితను సంప్రదించవచ్చు. అలాగే, e-bookని https://archive.org/details/RajasekharaCharitraStudentsSeminarEBook అనే వెబ్ సైట్ నుండి ఫ్రీగా డౌన్ లోడ్ చేసుకోవచ్చు.

సదస్సులో డా.అద్దేపల్లి రామమోహనరావు గారు

జాతీయ సదస్సులో ప్రముఖ విమర్శకుడు డా. అద్దేపల్లి రామమోహన్ రావు గారు పాల్గొని మార్క్సిస్టు సాహిత్య విమర్శపై పత్రాన్ని సమర్పించారు. చివరి రోజున బాల్యం గురించి ఆయన పాడిన గజల్ అందరినీ ఆకట్టుకుంది.


జాతీయ సదస్సులో ప్రముఖ విమర్శకుడు డా. అద్దేపల్లి రామమోహన్ రావు గారు పాల్గొని మార్క్సిస్టు సాహిత్య విమర్శపై పత్రాన్ని సమర్పించారు. చివరి రోజున బాల్యం గురించి ఆయన పాడిన గజల్ అందరినీ ఆకట్టుకుంది.No comments: