రాజశేఖరచరిత్ర నవల: వివిధ దృక్కోణాలు (విద్యార్థి సదస్సు సంచిక, 2015-16 బ్యాచ్) వెలువడింది. ముద్రిత ప్రతి కావలసిన వారు సహసంపాదకురాలు, పరిశోధక విద్యార్థిని సడ్మెక లలితను సంప్రదించవచ్చు. అలాగే, e-bookని https://archive.org/details/RajasekharaCharitraStudentsSeminarEBook అనే వెబ్ సైట్ నుండి ఫ్రీగా డౌన్ లోడ్ చేసుకోవచ్చు.

వివక్ష ధిక్కార స్వరమే ప్రాంతీయ అస్తిత్వ సాహిత్యం"


(ఈ రోజు ( 06-7-2009)సూర్య దినపత్రిక సాహిత్యం పేజీలో నా వ్యాసం వచ్చింది. నేను " వివక్ష ధిక్కార స్వరమే ప్రాంతీయ అస్తిత్వ సాహిత్యం" పేరుతో ఆ వ్యాసాన్ని పంపాను. దాని టైటిల్ కోద్దిగా మర్పు చేసి ప్రచురించారు. వ్యాసంలొ కొన్ని అక్షర దోషాలతో పాటు కొన్ని పదాలు ఎగిరి పొయాయి. వాటిని కింద యూనికోడ్ ఇస్తున్నాను. రికార్డ్ కోసం పత్రికలొ కటింగ్క్ష్ ని యథాతధంగా ఇక్కడ ఇస్తున్నాను.....దార్ల )

No comments: