ఎం.ఏ., తెలుగు తరగతులు ప్రారంభమయ్యాయి. ఎం.ఏ., మూడవ సెమిస్టర్ విద్యార్థులకు Principles of Literary Criticism కంపల్సరీ కోర్సు ఉంటుంది. విద్యార్థులు పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం వారు ప్రచురించిన ‘‘తెలుగు సాహిత్య విమర్శ దర్శనం’’ పుస్తకాన్ని చదవవలసిందిగా సూచిస్తున్నాను.