మార్చి 30 న మానాన్న గారు హఠాన్మరణం చెందారు. దీన్ని నాల్గవ రోజున నా బ్లాగులో రాసుకున్నాను. అది నా ఆవేదనను వ్యక్తం చేసుకున్న ఒక డైరీ లాంటిది. దాన్ని చదివి నాకు గానీ, మా నాన్న గారికి గానీ తెలియక పోయినా మరణం వెనుక ఉన్న వేదనను అర్థం చేసుకున్న అనేక మంది నా బ్లాగులోనూ, మెయిల్ లోనూ,వ్యక్తిగతంగా కలిసి, ఫోను చేసి సంతాపాన్ని తెలిపిన వారున్నారు. వారందరినీ పేరు పేరునా విడిగా టపా రాసుకోవాలనుకుంటున్నాను. అలాగే నాన్న గారి ప్రథమ వర్థంతికి వారి పేర్లను, వారు రాసిన కవితలను, అభిప్రాయాలను కూడా ప్రచురించుకోవాలని ఆలోచిస్తున్నాను. నేను క్రిస్టియన్ గా మారకపోయినా, మా తల్లిదండ్రులు క్రిస్టియన్స్ గా మారారు. మా నాన్న కోరుకున్నట్లే అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకొని నిన్ననే వచ్చాను.కామెంట్స్, మెయిల్స్ ఇంకా ఉన్నాయి. అవన్నీ చదవాలి. వారందరికీ వ్యక్తిగతంగా జవాబు రాయాలి. మొన్న ఇంటి దగ్గర నుండి వస్తుంటే ఏదో వెలితి. ఏదో శూన్యం నన్ను ఆవరించేసింది. దేనికోసం బతుకుతున్నామనిపిస్తుంది. ఆలోచనలు ....
సార్ క్షమించండి మీ భాధ నేను అర్ధం చేసుకోగలను. ఈ పరిస్థితి ఎవ్వరికి రాకూడదు.కానీ రాక తప్పదు . అన్ని తెలిసిన మీరే ఇలా ఉంటే ఎలా చెప్పండి. ఒక్క సారి అలోచించండి. మీరు గుండె ధైర్యంతో అందరికి నచ్చచెప్పాలి కానీ మీరు ఇలా ఉంటే ఇక అమ్మగారు,తమ్ముళ్ళు ,అన్నయ్యలను ఎవరు ఓదార్చుతారు ...కొంచం గుండె నిబ్బరంతో ఉండండి సార్ ..

ramaswamy: గురువు గారు ! సిద్ధార్థ మెయిల్ చూస్తే, ఈ బాధాకరమైన విషయం తెలిసింది. శ్రీ లంకయ్య గారి ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటూ...ఆ భగవంతుణ్ణి ప్ర్రార్థిస్తున్నాను ....మేకల రామస్వామి
namasthay sir me nanna garu swargasthulu aenanduku na nenu chala chala vicharisthunnaanu sir me nanna gari aathmaku shanthi chekuralani manasu spoorthiga devunni prardisthunnanu
i hope time would heal the things. but the feelings of desertation always haunts. no doubt. i too had the same feelings when my father passed away.
may his soul rest in peace.
i strongly feel poetry is a good cushion many times.
ఆ మహానుభావుని మట్టికి సమర్పించుకొంటున్న కొన్ని అక్షరసుమాలు. మీకు ఊరటనిస్తుందనే ఉద్దేశ్యంతోనే ఈ కవిత.......
మృత మన్ను
ఎన్నో భావాల్నిపలికించిన ఈ నేత్రాలు అభావమైన దృశ్యం. గాలిని పదాలుగా, నవ్వులుగా, ఆశలుగా, ప్రేమలుగా మార్చిన ఈ స్వరతంత్రులు నిర్జీవమైన వేళ......... ఇక ఈ చెవులు తీతువుపిట్ట సుదూరగానం వినలేవు. వానజల్లుల శబ్ధాలను స్పర్శించలేవు. ఈ వీధిగాయకుని అస్థిపంజరమిక మట్టిపొరల క్రింద పడి ఉంటుంది. తన నీడల్లోకే నా నేస్తం కనుమరుగయ్యాడు.
ప్రజలందరూ వెలుగు ప్రపంచంలోకి ప్రవహిస్తుండగా ఈ ఖాళీ రాత్రి లోంచి నీ జ్జాపకాలు ఉదయిస్తాయి ఆ నీడల మద్య తచ్చాడుతూ నేను .......... హృదయంపై భోరున ఒకటే కుంభవృష్ఠి .
వయసుపెరగడమంటే మనం ప్రేమించేవాళ్లను ఒక్కొక్కళ్లనూ కోల్పోవటం కాదూ....... బాధపడుతూ కూర్చుంటే జీవితం ఆగిపోదట సాగిపోతూనే ఉంటుందట - ఎవరో అంటున్నారు
బాధంటే లేకపోవటమే. లేకపోవటమే బాధ. శూన్యంలో జ్వలించే అంతులేని నిట్టూర్పే బాధంటే జ్జాపకాలు అస్ఫష్టం కానంతవరకూ బాధ ఓ సర్పపరిష్వంగమే! భావానికీ రూపానికీ మద్య పరచుకొనేదే వేదన కలకూ వాస్తవానికీ దూరం చెరిగే వరకూ వేదన ఓ దృతరాష్ట్రకౌగిలే!
నాకు తెలుసు ప్రతి క్రియా నిర్ధేశితమేనని నాకు తెలుసు ఈ బాట ముగింపేమిటో నాకు తెలుసు నేను క్షతగాత్రుల బృందంలో ఒకరినని కాలం సముద్రంలా అన్నింటినీ తనలో కలిపేసుకోగలదని అయినా జీవితమంటే సాయంకాలపు వ్యాహ్యాళి కాదుగా!
దార్ల గారూ, మొదటగా మీ తండ్రిగారి ఆత్మకు శాంతి కలగాలని ఆ దేవుని ప్రార్ధిస్తున్నా.ఇకపోతే బాధపడకండి ఎందుకంటే ఆయన ఏమీ కష్టపడకుండా అందరూ సుఖంగా ఉండడం చూసే వెళ్ళిపోయారు.అందువల్ల బహుశా ఆయనే మీ దంపతులకు పిల్లాడి రూపంలో జన్మించవచ్చు పై ఏటికి అని నా అంచనా.
On 1 April, 2009, received sms message on my cell phone from Dr. Darla Venkateswara Rao, informing this sad news. As a result conveyed my condolence on the next day morning.
When he conveyed this saddest news, gone back to my previous days, how I felt when I lost my father on 17 November, 2002 and how me and my family members faced the subsequent days. And comparitively analysed the position of Dr. Darla.
Death is an inevitable thing to every living object, and we human beings are no expection in any sense. But, the peculiar qualities of our human nature is making us to grieve immensly over this unescapble natural cause. No words and actions can effectively console the persons involved in this tragic 'Maya'.
I express my heart rendering condolence to Dr. Darla Venkateswara Rao over this unexpected, though unescapble calamity. May Sri Darla Lankayya gari sole rest in peace. May all the family members, relatives, and friends of Sri Lankayya face this tradegy boldly.
At the same time sorry for conveying my condolence on this blog, a bit late. I was not looking into my blogs related section for the past few days, due busy activities.
మీ ఆవేదన మీ టపాలో స్పష్టంగా అగుపిస్తోంది .నాన్నగారి ఆత్మకు శాంతి కలగాలని భగవంతుడ్ని ప్రార్ధిస్తున్నాను .
సార్ క్షమించండి మీ భాధ నేను అర్ధం చేసుకోగలను. ఈ పరిస్థితి ఎవ్వరికి రాకూడదు.కానీ రాక తప్పదు . అన్ని తెలిసిన మీరే ఇలా ఉంటే ఎలా చెప్పండి. ఒక్క సారి అలోచించండి. మీరు గుండె ధైర్యంతో అందరికి నచ్చచెప్పాలి కానీ మీరు ఇలా ఉంటే ఇక అమ్మగారు,తమ్ముళ్ళు ,అన్నయ్యలను ఎవరు ఓదార్చుతారు ...కొంచం గుండె నిబ్బరంతో ఉండండి సార్ ..
సార్ క్షమించండి మీ భాధ నేను అర్ధం చేసుకోగలను. ఈ పరిస్థితి ఎవ్వరికి రాకూడదు.కానీ రాక తప్పదు . అన్ని తెలిసిన మీరే ఇలా ఉంటే ఎలా చెప్పండి. ఒక్క సారి అలోచించండి. మీరు గుండె ధైర్యంతో అందరికి నచ్చచెప్పాలి కానీ మీరు ఇలా ఉంటే ఇక అమ్మగారు,తమ్ముళ్ళు ,అన్నయ్యలను ఎవరు ఓదార్చుతారు ...కొంచం గుండె నిబ్బరంతో ఉండండి సార్ ..
సార్ క్షమించండి మీ భాధ నేను అర్ధం చేసుకోగలను. ఈ పరిస్థితి ఎవ్వరికి రాకూడదు.కానీ రాక తప్పదు . అన్ని తెలిసిన మీరే ఇలా ఉంటే ఎలా చెప్పండి. ఒక్క సారి అలోచించండి. మీరు గుండె ధైర్యంతో అందరికి నచ్చచెప్పాలి కానీ మీరు ఇలా ఉంటే ఇక అమ్మగారు,తమ్ముళ్ళు ,అన్నయ్యలను ఎవరు ఓదార్చుతారు ...కొంచం గుండె నిబ్బరంతో ఉండండి సార్ ..
prati jeeviki maranam tappadu. ayinaa dukkamuu tappadu. mee naanna gaari aatmaku saanthi kalagaalani korukuntunnaanu.
ramu
ramaswamy:
గురువు గారు ! సిద్ధార్థ మెయిల్ చూస్తే, ఈ బాధాకరమైన విషయం తెలిసింది. శ్రీ లంకయ్య గారి ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటూ...ఆ భగవంతుణ్ణి ప్ర్రార్థిస్తున్నాను ....మేకల రామస్వామి
namasthay sir me nanna garu swargasthulu aenanduku na nenu chala chala
vicharisthunnaanu sir me nanna gari aathmaku shanthi chekuralani
manasu spoorthiga devunni prardisthunnanu
దార్ల గారు!
కోట్లు కుమ్మరించినా పూడ్చలేని లోటు అది.
పితృ వియోగం ఎంత దుర్భరమో ఎరిగిన వాణ్ణి.
మీ టపా చదువుతుంటే కళ్ళనుండి నీళ్ళు టప టపా రాలిపోయాయి.
మీ నాన్న గారికి పుణ్య లోకాలలో మహారాజ్యాభిషేకం జరగాలని ఆకాంక్షిస్తున్నాను.
మీకు ప్రగాఢ సంతాపాన్ని తెలియజేస్తూ...
మీ ఆత్మీయ మిత్రుడు
ఫణీంద్ర
my deepest condolances to you sir.
i hope time would heal the things. but the feelings of desertation always haunts. no doubt. i too had the same feelings when my father passed away.
may his soul rest in peace.
i strongly feel poetry is a good cushion many times.
ఆ మహానుభావుని మట్టికి సమర్పించుకొంటున్న కొన్ని అక్షరసుమాలు. మీకు ఊరటనిస్తుందనే ఉద్దేశ్యంతోనే ఈ కవిత.......
మృత మన్ను
ఎన్నో భావాల్నిపలికించిన ఈ నేత్రాలు అభావమైన దృశ్యం.
గాలిని పదాలుగా, నవ్వులుగా, ఆశలుగా, ప్రేమలుగా
మార్చిన ఈ స్వరతంత్రులు నిర్జీవమైన వేళ.........
ఇక ఈ చెవులు తీతువుపిట్ట సుదూరగానం వినలేవు.
వానజల్లుల శబ్ధాలను స్పర్శించలేవు.
ఈ వీధిగాయకుని అస్థిపంజరమిక మట్టిపొరల క్రింద పడి ఉంటుంది.
తన నీడల్లోకే నా నేస్తం కనుమరుగయ్యాడు.
ప్రజలందరూ వెలుగు ప్రపంచంలోకి ప్రవహిస్తుండగా
ఈ ఖాళీ రాత్రి లోంచి నీ జ్జాపకాలు ఉదయిస్తాయి
ఆ నీడల మద్య తచ్చాడుతూ నేను ..........
హృదయంపై భోరున ఒకటే కుంభవృష్ఠి .
వయసుపెరగడమంటే మనం ప్రేమించేవాళ్లను
ఒక్కొక్కళ్లనూ కోల్పోవటం కాదూ.......
బాధపడుతూ కూర్చుంటే జీవితం ఆగిపోదట
సాగిపోతూనే ఉంటుందట - ఎవరో అంటున్నారు
బాధంటే లేకపోవటమే. లేకపోవటమే బాధ.
శూన్యంలో జ్వలించే అంతులేని నిట్టూర్పే బాధంటే
జ్జాపకాలు అస్ఫష్టం కానంతవరకూ
బాధ ఓ సర్పపరిష్వంగమే!
భావానికీ రూపానికీ మద్య పరచుకొనేదే వేదన
కలకూ వాస్తవానికీ దూరం చెరిగే వరకూ
వేదన ఓ దృతరాష్ట్రకౌగిలే!
నాకు తెలుసు ప్రతి క్రియా నిర్ధేశితమేనని
నాకు తెలుసు ఈ బాట ముగింపేమిటో
నాకు తెలుసు నేను క్షతగాత్రుల బృందంలో ఒకరినని
కాలం సముద్రంలా అన్నింటినీ తనలో కలిపేసుకోగలదని
అయినా జీవితమంటే సాయంకాలపు వ్యాహ్యాళి కాదుగా!
భవదీయుడు బొల్లోజు బాబా
దార్ల గారూ,
మొదటగా మీ తండ్రిగారి ఆత్మకు శాంతి కలగాలని ఆ దేవుని ప్రార్ధిస్తున్నా.ఇకపోతే బాధపడకండి ఎందుకంటే ఆయన ఏమీ కష్టపడకుండా అందరూ సుఖంగా ఉండడం చూసే వెళ్ళిపోయారు.అందువల్ల బహుశా ఆయనే మీ దంపతులకు పిల్లాడి రూపంలో జన్మించవచ్చు పై ఏటికి అని నా అంచనా.
sorry to see this news on your blog.i have no words to console you
kesav
Dear Dr. Darla Garu,
Mee Blog nenu regular ga visit chestuvuntanu. Ee roju edi chadivina taruvatha chaala badha anpinchindi.
మీ ఆవేదన మీ టపాలో స్పష్టంగా అగుపిస్తోంది .నాన్నగారి ఆత్మకు శాంతి కలగాలని భగవంతుడ్ని ప్రార్ధిస్తున్నాను .
I wish you a speedy recovery from the pain....
dr.subba@gmail.com
తండ్రి పొతే ఉండే బాధని నేను సంవత్సరం క్రితమే అనుభవించా. ఇంకా అనుభవిస్తున్నా.మీ నాన్నగారికి 70సం., మా నాన్నగారికి 56.
తండ్రి పొతే ఉండే బాధని నేను సంవత్సరం క్రితమే అనుభవించా. ఇంకా అనుభవిస్తున్నా.మీ నాన్నగారికి 70సం., మా నాన్నగారికి 56.
On 1 April, 2009, received sms message on my cell phone from Dr. Darla Venkateswara Rao, informing this sad news. As a result conveyed my condolence on the next day morning.
When he conveyed this saddest news, gone back to my previous days, how I felt when I lost my father on 17 November, 2002 and how me and my family members faced the subsequent days. And comparitively analysed the position of Dr. Darla.
Death is an inevitable thing to every living object, and we human beings are no expection in any sense. But, the peculiar qualities of our human nature is making us to grieve immensly over this unescapble natural cause. No words and actions can effectively console the persons involved in this tragic 'Maya'.
I express my heart rendering condolence to Dr. Darla Venkateswara Rao over this unexpected, though unescapble calamity. May Sri Darla Lankayya gari sole rest in peace. May all the family members, relatives, and friends of Sri Lankayya face this tradegy boldly.
At the same time sorry for conveying my condolence on this blog, a bit late. I was not looking into my blogs related section for the past few days, due busy activities.
నాన్నగారి ఆత్మకు శాంతి కలగాలని భగవంతుడ్ని ప్రార్ధిస్తున్నాను .
naanaagari aatmaku shaanti kalagaalani ....... devudini adugutunnanu