"Voice of a Dalit: The Poetry of Darla Venkateswara Rao, Published by Prestige Books International, New Delhi, this book is available at Flifkart. ఎం.ఏ., విద్యార్థులకు మీ టైమ్ టేబుల్ ప్రకారం క్లాసులు జరుగుతాయి. మీ డిసర్టేషన్ కోసం అంశాన్ని త్వరగా ఎంపిక చేసుకోవాలి

23 March, 2009

ప్రజారాజ్యం పార్టీకి ఉమ్మడి గుర్తు రాకుండా ఎవరైనా అడ్డుకుంటున్నారా? మీ అభిప్రాయం ఏమిటి?

ప్రజారాజ్యం పార్టీకి ఉమ్మడి గుర్తు రాకుండా ఎవరైనా అడ్డుకుంటున్నారా? మీ అభిప్రాయం ఏమిటి?
ప్రజాభిప్రాయ సేకరణ లో పాల్గొనండి.

8 comments:

తాడేపల్లి లలితాబాలసుబ్రహ్మణ్యం said...

అడ్డుకుంటున్నారనే నా అభిప్రాయం.

పుల్లాయన said...

ledu ani na abhipraayam

pseudosecular said...

అడ్డుకొవటల్లెదు అని నా అభిప్రాయం. అడ్డుకొవడానికి ఎవరికి అవసరము వుంది? ఎందుకు?

నాగప్రసాద్ said...

అడ్డుకుంటున్నారనే నా అభిప్రాయం కూడా.

మంచు said...

meeku inka doubta ??

ఏకాంతపు దిలీప్ said...

ఒకవేళ అడ్డుకుంటున్నట్టైతే, ఎలెక్షన్ కమీషన్ అలా అడ్డుకునే ప్రయత్నం చేస్తుందా? ఎందుకు,ఎవరు అడ్డుకునే ప్రయత్నం చేసి ఉంటారు?

భాస్కర రామిరెడ్డి said...

ఒక్క నిముషం సార్,E.C గారిని ఆడిగి చెప్తాను..

ట్రింగ్.. ట్రింగ్..
ట్రింగ్.. ట్రింగ్..

This is E.C speaking..

హెల్లో..ఇ.సి సార్, మా ప్రజారాజ్యం గుర్తు ను ఎవరైనా మీ ఇంట్లో నుండి బయటికి రాకుండా అడ్డు కుంటున్నారా?

What the hell are you taking?

సార్.. అది...

No more discussions.. read the press releases..No one can adulterate my decissions.If you read some thing in blogs or in news papers, go and ask them.

సార్ అది..

కుయ్..కుయ్.. కుయ్..line disconnected. :)

S Swaroop Sirapangi said...

I am sorry for little bit deviating from the spirit of pool opinion, to which I am almost supposed to say Yes/No. Here I would like to say something on believing Election Commssion of Inida, by ordinary citizens.

Some how ordinary Indian citizens developed the notion of Election Commission of India is functioning impartialy.

I suspect and doubt the role of Election Commission of India, on some grounds, like, not, though has power(s) to take stern action on persons like Varun Gandhi for making deregatory comments aganist Muslim citizens of this country, it absoulty kept silent, by not awarding him imprisonment/equalinent as per legal codes. So, can we always believe the Election Commission of India is impartial?

There are many such kind of instances, where Election Commission of India failed to act promptly and impartialy.