రాజశేఖరచరిత్ర నవల: వివిధ దృక్కోణాలు (విద్యార్థి సదస్సు సంచిక, 2015-16 బ్యాచ్) వెలువడింది. ముద్రిత ప్రతి కావలసిన వారు సహసంపాదకురాలు, పరిశోధక విద్యార్థిని సడ్మెక లలితను సంప్రదించవచ్చు. అలాగే, e-bookని https://archive.org/details/RajasekharaCharitraStudentsSeminarEBook అనే వెబ్ సైట్ నుండి ఫ్రీగా డౌన్ లోడ్ చేసుకోవచ్చు.

అందరికీ ఉగాది శుభాకాంక్షలు- ఈ నెల 28 న సాహితీ గోష్ఠి

తెలుగును ప్రాచీన భాషగా గుర్తించిన సందర్భంగా హైదరాబాదు సాలార్ జంగ్ మ్యూజియం, లెక్చర్ హాల్ లో 28-3-2009 తేదీ సాయంత్రం 5 గంటలకు తెలుగు పాశస్త్యం పై సాహితీ గోష్టి నిర్వహైస్తున్నారు. విరోధి నామ సంవత్సర ఉగాది పర్వదిన సందర్భంగా జరుగుతున్న ఈ కార్యక్రమంలో కింది ఆహ్వాన పత్రంలో పేర్కొన్న వాళ్ళు పాల్గొంటున్నారు.2 comments:

మధుర వాణి said...

మీకు..మీ కుటుంబానికీ..ఉగాది శుభాకాంక్షలు..!

జ్యోతి said...

నూతన సంవత్సర ఉగాది శుభాకాంక్షలు.