"Voice of a Dalit: The Poetry of Darla Venkateswara Rao, Published by Prestige Books International, New Delhi, this book is available at Flifkart. ఎం.ఏ., Ph.D., విద్యార్థులకు మీ టైమ్ టేబుల్ ప్రకారం క్లాసులు జరుగుతాయి. TL 801 Research Methodology ఉదయం11.00 నుండి12.00 గంటల వరకు, TL-426: Indian Literature క్లాసులు మధ్యాహ్నం 2.00 గంటల నుండి 3.00 గంటల వరకు జరుగుతాయి.

30 జులై, 2008

డా//కత్తి పద్మారావు గారి ప్రసంగం.

ఈ నెల 27 వ తేదీన మాస్టార్జీ సాహిత్య గ్రంధాల ఆవిష్కరణ, ఆయన సాహిత్యంపై సమగ్ర పరిశీన జరిగింది. ఈ సమావేశంలో డా// కత్తి పద్మారావు, విద్యాసాగర్ IAS, పార్లమెంటు సభ్యులు మల్లు రవి, ఆచార్య కొలకలూరి ఇనాక్, ఆచార్య ఆనందన్‌, డా.//శిఖామణి. ఆచార్య బన్న ఐలయ్య, డా//ఎండ్లూరి సుధాకర్ , డా// దార్ల వెంకటేశ్వరరావు, డా//బాలసుబ్రహ్మణ్యం, కోయి కోటేశ్వరరావు, బి.ఎస్.రాములు, కదిరె కృష్ణ తదితరులు ఎంతోమంది ఆ సభలో పాల్గొన్నారు. ఆ సభలో డా//కత్తి పద్మారావు గారు ఉత్తేజ భరితంగా ప్రసంగించారు. ఆ ప్రసంగాన్ని మీ ముందుంచుతున్నాను.
--డా//దార్ల వెంకటేశ్వరరావు

1 కామెంట్‌:

అజ్ఞాత చెప్పారు...

"డా॥ కత్తి పద్మారావు = డాక్టర్ కత్తి పద్మారావు...." :-

మీరు వాడుతున్న తెలుగు ఖతి (font) లో జమిలి దండా [॥ గుర్తు] ఉందేమో ప్రయోగపూర్వకంగా పరిశీలించండి. ఒకవేళ లేకపోతే Arial అనే ఆంగ్లఖతిలో ఎల్ యొక్క lower case ని smallest గా చేసుకుని వాడవచ్చును.