"Voice of a Dalit: The Poetry of Darla Venkateswara Rao, Published by Prestige Books International, New Delhi, this book is available at Flifkart. ఎం.ఏ., Ph.D., విద్యార్థులకు మీ టైమ్ టేబుల్ ప్రకారం క్లాసులు జరుగుతాయి. TL 801 Research Methodology ఉదయం11.00 నుండి12.00 గంటల వరకు, TL-426: Indian Literature క్లాసులు మధ్యాహ్నం 2.00 గంటల నుండి 3.00 గంటల వరకు జరుగుతాయి.

24 జులై, 2008

పాత వ్యాసాలెక్కడ?

దట్స్ తెలుగులో రాసిన వ్యాసాలు కనిపించటం లేదు. బహుశా వాటిని తొలగించారేమో...ఏమో! అందుకే దొరికినంత మేరకు కనీసం వివరాలనైనా పెడుతున్నాను.

Darla Venkateswar Rao on Prem Kishore's Gunde Daruvu
వర్గీకరణకు కొత్త ఆలోచన 'గుండెదరువు' గురువరం, నవంబర్ 7, 2002 Hrs (IST)  తెలుగులో ఉచిత న్యూస్ ...thatstelugu.oneindia.in/sahiti/kitabu/2002/gunedaruvu.html - 67k - Cached - Similar pages - Note this
r

1 కామెంట్‌:

oremuna చెప్పారు...

గూగుల్ వాడు కూడా కేష్ లోనుండి తీసెయ్యకముందే వాటిని రోజుకొకటి చొప్పున బ్లాగులో అతికించండి!