మిత్రమా! ఇలాగైనా కలుసుకున్నందుకు చాలా ఆనందంగా ఉంది. దళితుల గురించి మాట్లాడేటప్పుడు ''ఇలాంటి ''సంఘటనలు గురించి ఏమైనా చెప్తే వాటిని చాలా మంది నమ్మరు సరికదా... కొంతమంది వెటకారంగా చూస్తుంటారు ! కానీ, దళితుల జీవితంలో జరిగే వాస్తవాలివీ!మీకు ''చాలా బాధా,కోపం రెండూ కలిగాయి.'' అంటే స్పందించే హృద్యం ఉంది కాబట్టే అనుకుంటాను!
3 కామెంట్లు:
అన్నయ్యా! నేను..కత్తి మహేష్ HCU లో MA Communication 1998-2000 బ్యాచ్ స్టూడెంట్‌ని. ఇలా బ్లాగులో కలవడం ఆనందంగా ఉంది.
ఇక మీ పోస్ట్ చూసి చాలా బాధా,కోపం రెండూ కలిగాయి.
please visit: www.parnashaala.blogspot.com
మిత్రమా!
ఇలాగైనా కలుసుకున్నందుకు చాలా ఆనందంగా ఉంది.
దళితుల గురించి మాట్లాడేటప్పుడు ''ఇలాంటి ''సంఘటనలు గురించి ఏమైనా చెప్తే వాటిని చాలా మంది నమ్మరు సరికదా... కొంతమంది వెటకారంగా చూస్తుంటారు ! కానీ, దళితుల జీవితంలో జరిగే వాస్తవాలివీ!మీకు ''చాలా బాధా,కోపం రెండూ కలిగాయి.'' అంటే స్పందించే హృద్యం ఉంది కాబట్టే అనుకుంటాను!
హృద్యం కాదు ''హృదయం''
కామెంట్‌ను పోస్ట్ చేయండి