రాజశేఖరచరిత్ర నవల: వివిధ దృక్కోణాలు (విద్యార్థి సదస్సు సంచిక, 2015-16 బ్యాచ్) వెలువడింది. ముద్రిత ప్రతి కావలసిన వారు సహసంపాదకురాలు, పరిశోధక విద్యార్థిని సడ్మెక లలితను సంప్రదించవచ్చు. అలాగే, e-bookని https://archive.org/details/RajasekharaCharitraStudentsSeminarEBook అనే వెబ్ సైట్ నుండి ఫ్రీగా డౌన్ లోడ్ చేసుకోవచ్చు.


3 comments:

Kathi Mahesh Kumar said...

అన్నయ్యా! నేను..కత్తి మహేష్ HCU లో MA Communication 1998-2000 బ్యాచ్ స్టూడెంట్ని. ఇలా బ్లాగులో కలవడం ఆనందంగా ఉంది.

ఇక మీ పోస్ట్ చూసి చాలా బాధా,కోపం రెండూ కలిగాయి.
please visit: www.parnashaala.blogspot.com

డా.వి.ఆర్ . దార్ల said...

మిత్రమా!
ఇలాగైనా కలుసుకున్నందుకు చాలా ఆనందంగా ఉంది.
దళితుల గురించి మాట్లాడేటప్పుడు ''ఇలాంటి ''సంఘటనలు గురించి ఏమైనా చెప్తే వాటిని చాలా మంది నమ్మరు సరికదా... కొంతమంది వెటకారంగా చూస్తుంటారు ! కానీ, దళితుల జీవితంలో జరిగే వాస్తవాలివీ!మీకు ''చాలా బాధా,కోపం రెండూ కలిగాయి.'' అంటే స్పందించే హృద్యం ఉంది కాబట్టే అనుకుంటాను!

డా.వి.ఆర్ . దార్ల said...

హృద్యం కాదు ''హృదయం''