రాజశేఖరచరిత్ర నవల: వివిధ దృక్కోణాలు (విద్యార్థి సదస్సు సంచిక, 2015-16 బ్యాచ్) వెలువడింది. ముద్రిత ప్రతి కావలసిన వారు సహసంపాదకురాలు, పరిశోధక విద్యార్థిని సడ్మెక లలితను సంప్రదించవచ్చు. అలాగే, e-bookని https://archive.org/details/RajasekharaCharitraStudentsSeminarEBook అనే వెబ్ సైట్ నుండి ఫ్రీగా డౌన్ లోడ్ చేసుకోవచ్చు.

సెంట్రల్ 'వర్సిటిలో జాషువా జయంతి.
సమావేశంలో పాల్గొన్న విద్యార్థినీ విద్యార్థులు
28-9-2007న హైదరాబాదు విశ్వ విద్యాలయం లో డా.బి.ఆర్. అంబేద్క ర్ స్టూడెంట్స్ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో గుర్రం జాషువా 112 వ జయంతి్జరిగింది. దీనిలో ప్రముఖ రచయిత జి.కళ్యాణరావు ముఖ్య అతిధిగా పాల్గొన్నారు.హైదరాబాదు విశ్వ విద్యాలయం , తెలుగు ఆచార్యులు తుమ్మల రామకృష్ట అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో హైదరాబాదు విశ్వ విద్యాలయం , తెలుగు లెక్చరర్ డా.దార్ల వెంకటేశ్వరరావు విశిష్ట అతిథిగా పాల్గొన్నారు. డా.బి.ఆర్. అంబేద్క ర్ స్టూడెంట్స్ అసోసియేషన్‌ సభ్యులు ధనరాజ్, గౌరీశ్వరరావు, భానూనాయక్ తదితరులు ఈ కార్యక్రమాన్ని బాగా నిర్వహించారు. ఆ కార్యక్రమ దృశ్యమాలికలో కొన్నిఇలా...సమావేశంలో మాట్లాడుతున్న డా. దార్ల వెంకటేశ్వరరావు , వేదిక పై శ్రీ కళ్యాణరావు, ఆచార్య తుమ్మ్లల రామకృ ష్ణ గార్లు .


డా.బి.ఆర్ . అంబేద్కర్ చిత్ర పఠానికి పూలమాల వేస్తూ..దార్ల
డా.బి.ఆర్ . అంబేద్కర్ చిత్ర పఠానికి పూలమాల వేస్తూ..శ్రీ కళ్యాణరావు
డా.బి.ఆర్ . అంబేద్కర్ చిత్ర పఠానికి పూలమాల వేస్తూ...ఆచార్య తుమ్మల రామకృష్ణసభాధ్యక్షత వహిస్తూ ...ఆచార్య తుమ్మల రామకృష్ణ
డా.బి.ఆర్ . అంబేద్కర్ చిత్ర పఠానికి పూలమాల వేస్తూ...ఆచార్య బేతవోలు రామబ్రహ్మంగారు

వీడియో క్లిప్పింగ్ http://youtube.com/user/vrdarla

No comments: