రాజశేఖరచరిత్ర నవల: వివిధ దృక్కోణాలు (విద్యార్థి సదస్సు సంచిక, 2015-16 బ్యాచ్) వెలువడింది. ముద్రిత ప్రతి కావలసిన వారు సహసంపాదకురాలు, పరిశోధక విద్యార్థిని సడ్మెక లలితను సంప్రదించవచ్చు. అలాగే, e-bookని https://archive.org/details/RajasekharaCharitraStudentsSeminarEBook అనే వెబ్ సైట్ నుండి ఫ్రీగా డౌన్ లోడ్ చేసుకోవచ్చు.

గుర్రం జాషువా జయంతి సందర్భంగా శ్రీ జి. కళ్యాణ రావు గారి ప్రసంగం లో చిన్న భాగం!

2 comments:

కొత్త పాళీ said...

పద్యం "చదవడం' ఒక కళ. పాట స్వరూప స్వభావాల గురించి ఎంతో కవితాత్మకంగా తన అంటరాని వసంతంలో రాసిన కళ్యాణరావుగారు జాషువా పద్యాన్ని చక్కగా చదివారంటే ఆశ్చర్యమేం లేదు. దార్ల మేస్టారూ, ఆడియో స్పష్టంగా వినబడ్డం లేదు, ట్రాన్స్క్రిప్టు పెడతారా, దయచేసి?

డా.వి.ఆర్ . దార్ల said...

మాష్టారూ!
మీ స్పందనకు ధన్యవాదాలు.అది సెల్ తో తీసిన వీడియో క్లిప్పు. తీసిన వారికి ఎలా తీయాలో సరిగ్గా తెలియలేదు. అందువల్ల మాటలు స్పష్టంగా లేవు. ఆ ప్రసంగాన్ని రికార్డ్ చేయలేదు. ముఖ్యాంశాలు సమయానుకూలంగా రాసే ప్రయత్నం చేస్తాను.