ఈ మాట మాస పత్రికలో డి. కామేశ్వరి గారు రాసిన మనసున మనసై నవల పై ఒక వ్యాసం రాశాను. ఆ వ్యాసం గురించి ఈ మాట ఎడిటోరియల్ లో ఇలా రాశారు.
''ఆర్థిక స్వాతంత్ర్యం స్త్రీలకెంత వరకూ ప్రయోజనకరం? స్త్రీకి జీవితంలో సర్దుబాటు తప్పదా? సర్దుబాటు స్త్రీ, పురుషుల్లో ఇద్దరికీ ఉండాలా? లేక ఒక్కరికే ఉండాలా? వంటి అనేక విషయాలు ఇటివలే విడుదలైన డి.కామేశ్వరి గారి నవల "మనసున మనసై" లో చర్చించబడ్డాయి. ఆ నవలపై దార్ల వెంకటేశ్వర రావు గారి పరిశోధనాత్మక వ్యాసం : "‘మనసున మనసై’ నవల: మధ్యతరగతి ఉద్యోగిని మానసిక సంఘర్షణ"
మీ అభిప్రాయాలను రాయండి.
మీ
దార్ల
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి