హైదరాబాదు సెంట్రల్ యూనివర్సిటి ఈ నెల 14 వతేదీన నిర్వహించ తలపెట్టిన స్నాతకోత్సవ కార్యక్రమాన్ని తాత్కాలికంగా వాయిదా వేశారని తెలిసింది. మరలా ఎప్పుడు నిర్వహించేదీ త్వరలోనే ప్రకటిస్తామని యూని వర్సిటి వెబ్ లో ఒక ప్రకటన విడుదల చేశారు. దానిని యధాతథంగా కింద చదువుకోవచ్చు.
'The X Convocation of University of Hyderabad and the Alumni Meet which was scheduled to be held on 14 July, 2007 has been postponed on account of the official state mourning due to the demise of our former Prime Minister Shri Chandra Shekhar. The new date will be announced shortly.'
కామెంట్లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి