నేను పి.జి. చేసే( 1995-96) రోజుల్లో " రాఖి " కథ రాశాను. అప్పుడు దాన్ని వెబ్ ప్రపంచానికి పంపించాను. దాన్ని "రాఖి " పేరుతో ప్రచురించారు. చాలా మంది యూనివర్సిటి జీవితం గుర్తుకొస్తుందన్నారు. ఇప్పుడు అదే కథలో ని కొంత భాగాన్ని యాహూ తెలుగు లో "రాఖీ బంధం " పేరుతో చూశాను. కథను పూర్తిగా పెట్టలేదు. ఆ కథా కాలం పేర్కొనలేదు. కానీ ఒక్కటి మాత్రం చేయగలిగారు. దాన్ని ఎక్కడనుండి తీసుకున్నారో తెలిపారు. మిత్రులకు ఈ విషయాలు తెలియటం అవసరం. ఈ విషయాన్ని యాహూ వాళ్ళు కూడా గుర్తిస్తే బాగుంటుంది.
కామెంట్లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి