"Voice of a Dalit: The Poetry of Darla Venkateswara Rao, Published by Prestige Books International, New Delhi, this book is available at Flifkart. ఎం.ఏ., విద్యార్థులకు మీ టైమ్ టేబుల్ ప్రకారం క్లాసులు జరుగుతాయి. TL-502: Techniques of writing a Dissertation క్లాసులు సోమ, మంగళ, గురు, శుక్రవారం మధ్యాహ్నం 12.00 గంటల నుండి 1.00 వరకు డా.సర్వేపల్లి రాధాకృష్ణన్ భవనంలో జరుగుతాయి.

16 అక్టోబర్, 2006

డా.నాగభైరవ -కాసుల ప్రతాపరెడ్డి అభిప్రా యాలు!

డా.నాగభైరవ కోటేశ్వరరావు అభిప్రాయం!
" దార్ల వెంకటేశ్వరరవు కి మోడరెన్ కవిత్వం పట్ల స్పష్టమైన అవగాహన ఉంది....భావనాబలంతో పాటు అభివ్యక్తి శక్తితో కవిత్వ రచనకు పూనుకున్న యువకుడు..." వార్త ఆదివారం 25-02.2001.పుట:45.
కాసుల ప్రతాపరెడ్డి అభిప్రాయం!
"ఆయన కవిత్వం లో దళిత వాదం ఉంది...దళిత తాత్వికుడు అనే కవిత,కవిత్వపరంగానే కాకుండా ఆయన దృక్పథానికి అద్దం పడుతుంది.కులం వల్ల సంక్రమించిన ఆత్మ న్యూనతను అధిగమించి ఆత్మ గౌరవాన్ని ప్రకటిస్తున్నాడు..." థట్స్ తెలుగు-ఒన్ ఇండియా.కాం 04-02-2004
http://thatstelugu.oneindia.in/sahiti/kitabu/dalitha.html

1 కామెంట్‌:

oremuna చెప్పారు...

మంచి బ్లాగు

మీరు hcu వారి తో మరిన్ని తెలుగు బ్లాగులు వ్రాయడానికి ప్రేరణగా నిలవాలని ఆశిస్తూ

ఓ మాజీ