తెలుగు శాఖ, యోగి వేమన విశ్వవిద్యాలయంలో ఆచార్య జి.పార్వతి గారి పర్యవేక్షణలో కుమారి జి.రత్నకుమారి తన పిహెచ్.డి. డిగ్రీకోసం "ఒక దశాబ్ది రాయలసీమ నవలలు - ఒక పరిశీలన (2011-2020)" అనే పరిశోధన చేశారు. దీనికి 25.7.2026 వ తేదీన మౌఖిక పరీక్ష నిర్వహించారు. విషయ నిపుణులుగా నేను వెళ్ళాను. ఆచార్య జీ పార్వతి, తెలుగు శాఖ బోర్డు ఆఫ్ స్టడీస్ చైర్మన్ ఆచార్య ఎన్ ఈశ్వర్ రెడ్డి, ఆచార్య రమాదేవి, డీన్ ఆచార్య జోగయ్య, తదితర ఇతర శాఖకు చెందిన అధ్యాపకులు, పరిశోధకులు, విద్యార్థిని విద్యార్థులు ఈ మౌఖిక పరీక్షకు హాజరయ్యారు.
మౌఖిక పరీక్ష నిర్వహిస్తున్న ఆచార్య దార్ల వెంకటేశ్వరరావుమౌఖి పరీక్షలు నిర్వహించిన అనంతరం ఆచార్య దార్ల వెంకటేశ్వరరావు గార్ని సత్కరిస్తున్న తెలుగు శాఖ, యోగి వేమన విశ్వవిద్యాలయం అధ్యాపకులు.



కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి