"Voice of a Dalit: The Poetry of Darla Venkateswara Rao, Published by Prestige Books International, New Delhi, this book is available at Flifkart. ఎం.ఏ., విద్యార్థులకు మీ టైమ్ టేబుల్ ప్రకారం క్లాసులు జరుగుతాయి. TL-426: Indian Literature క్లాసులు మధ్యాహ్నం 12.00 గంటల నుండి 1.00 వరకు జరుగుతాయి.

20 అక్టోబర్, 2025

మన రచనలపై మన వాతావరణ ప్రభావం



ఈ మధ్య డిజిటల్ లిటరేచర్, డిజిటల్ డివైజ్ ల ప్రభావం మన మీద పై విస్తృతంగా చూపిస్తుందని గమనిస్తున్నాను. దీనివలన పుస్తకాన్ని చదవడం చాలా కష్టం. అలాగే చదివిన దాన్ని రాయడం కూడా కష్టం. ప్రతి ఒక్కరూ బలహీనులుగా మారిపోతున్నారు. దీనితోపాటు మన ఆరోగ్యం, మన సంబంధాలు, మన కృషికి ప్రత్యేకమైన గుర్తింపు ఉన్నా లేనట్లు వ్యవహరించే సమాజం... ఇవన్నీ వ్యక్తుల ఆసక్తులను నిర్వీర్యం చేస్తుంటాయి. అందుకే కనీసం మన చుట్టూ ఉండే వాతావరణాన్ని మార్చుకోవాలి. మన మానవ సంబంధాలలో మార్పుల్ని కోరుకోవాలి. 

కామెంట్‌లు లేవు: