కళ్ళజోడు
ఆ.వె.
మనిషిరూపమెపుడు మారుచుండునుగాని!
మనసుమంచిదనము మారదెపుడు!
తల్లిదండ్రులెపుడు తనయుని దీవించు!
తమనుమించి యతడు దక్షుడగుగ!
‘కవికోకిల’ డా.జె.వి.చలపతిరావు
ఆంధ్రోపన్యాసకులు, విజయవాడ
14.4.2024
కామెంట్‌ను పోస్ట్ చేయండి
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి