కం.
ఆత్మీయుని కందించెను!
ఆత్మకథానుగత దార్ల యక్షర కలశమ్!
సత్యంబగు బాల్యమిదియె!
నిత్యంబగు జీవితాన నిలచెడి పొత్తమ్!
‘కవికోకిల’ డా.జె.వి.చలపతిరావు
ఆంధ్రోపన్యాసకులు, విజయవాడ
27.11.2024
కామెంట్‌ను పోస్ట్ చేయండి
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి