దీపావళి శుభాకాంక్షలు
కం.
పండుగవెలుగులసందడి
నిండుగమనమునముదమునునింపెడిదృశ్యమ్
మెండుగమధ్యనతనయుడు
దండిగజననీజనకులతల్పమునెక్కెన్!
కం.
ప్రమిదల తైలము నింపుచు
ప్రమిదల వొత్తులవెలుగుల ప్రార్థన లిడుచున్
తమతమ భక్తిని చాటెడి
సుమతుల ముఖములవెలుంగు శోభితలక్ష్మీ!
కం.
ప్రమిదల తైలము నింపుచు
ప్రమిదల వొత్తులవెలుగుల ప్రార్థన లిడుచున్
తమతమ భక్తిని చాటెడి
సుమతుల ముఖములవెలుంగు శోభితలక్ష్మీ!
‘కవికోకిల’ డా.జె.వి.చలపతిరావు
ఆంధ్రోపన్యాసకులు, విజయవాడ
31.10.2024
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి