తే.గీ.
రంగుచొక్కా చివరను ధీరనయనముల
తోడ!నిలుచున్నదార్ల!వైదుష్యమిదియె!
వీక్షణాదృష్టి కుడివైపు! విమలచరిత!
మూడవవ్యక్తియే!మీరు!మోద మరయ
‘కవికోకిల’ డా.జె.వి.చలపతిరావు
ఆంధ్రోపన్యాసకులు, విజయవాడ
5.12.2024
కామెంట్‌ను పోస్ట్ చేయండి
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి