ఆంధ్రప్రదేశ్ తెలుగు అధ్యాపకులకు ప్రత్యేక శిక్షణా తరగతులు 16.4.2024 నుండి 26.4.2024 వరకూ యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ లో జరిగాయి. ఈ సమాపనోత్సవం (26.4.2024) లో ఆచార్య దార్ల వెంకటేశ్వరరావుని సత్కరిస్తున్న యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ వైస్ ఛాన్సలర్ ఆచార్య బిజెరావు, హ్యూమన్ రిసోర్స్ సెంటర్ ( Malaviya Mission Teacher Training Centre) డైరెక్టర్ ఆచార్య ప్రకాశ్ బాబు, శిక్షణా తరగతుల కోఆర్డినేటర్ డా.పి.విజయ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. అంతకు ముందు జరిగిన సమావేశంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉన్నత విద్యాశాఖ కమిషనర్ డా.పోలా భాస్కర్ ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు.
.jpg)
.jpg)

.jpg)
.jpg)
.jpg)
.jpg)
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి