' తెలుగు సాహిత్య విమర్శ-భావజాల అధ్యయనం' పేరుతో సాహిత్య అకాడమీ, న్యూఢిల్లీ వారు 2021 లో ఒక విమర్శ గ్రంథాన్ని తీసుకొచ్చింది. దీనికి ఆచార్య రాచపాళెం చంద్రశేఖర రెడ్డి గారు సంపాదకులుగా వ్యవహరించారు.
ఈ గ్రంథంలో ఈ క్రింది వారి వ్యాసాలు ఉన్నాయి.
ఇది రెండు సున్నా సున్నా ఒకటి లో ప్రచురించినప్పటికీ మార్కెట్లోకి మాత్రం ఇప్పుడే వచ్చింది. ఈ గ్రంథం తెలుగు సాహిత్యాన్ని పునర్ మూల్యాంకనం చేయడంతో పాటు, సాహిత్య విమర్శలో వివిధ భావజాలాలు ఏ విధంగా ప్రతిఫలిస్తున్నాయో ఒక శాస్త్రీయమైనటువంటి విధానం ద్వారా తెలియజేశారు.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి