మా గురువుగారు ఆచార్య ముదిగొండ వీరభద్రయ్యగారు తన యౌవనదశలో రాసిన కొన్ని కథలు ఒక పుస్తకంగా తీసుకొచ్చారు. దానికి నేను ముందుమాటవంటి అభిప్రాయం రాసే అవకాశం కలిగింది. ఆ పుస్తకాలు ఈ రోజు (28.4.2023) వచ్చాయి. ఒక టీ.వి. సిఈవో ఆ పుస్తకాలను నాకు, మా పుత్ర రత్నానికి అందించారు. ఆ ఫోటో చూసి గురువుగారు రాసిన అద్భుతమైన ఆశీర్వాదంతో కూడిన కవిత. మా జన్మధన్యం!
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి