డా.రామ్ విలాస్ శర్మ గారి _Ambedkar's approach on Historical events_ అనే గ్రంథాన్ని ఆచార్య వి. కృష్ణ, డీన్, యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ వారు ఇటీవల అనువాదం చేసి _చారిత్రక అంశాలు_*అంబేడ్కర్ ఏమన్నారంటే...* పేరుతో ప్రచురించిన గ్రంథాన్ని నాకు ఇచ్చారు. పుస్తకంలోని అనువాదకుని శైలి స్వీయ రచనలా కొనసాగింది. అంబేద్కర్ని అర్థం చేసుకోవడానికి ఈ పుస్తకం ఎంతగానో ఉపయోగపడుతుందని భావిస్తున్నాను. ఆచార్య వి. కృష్ణ గార్కి నా ప్రత్యేక ధన్యవాదాలు.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి