ఎ.ఏ.తెలుగు (సాహిత్య విమర్శ, భారతీయ కావ్య శాస్త్రం)లో అత్యధిక మార్కులు సాధించిన వారికి లభించే శ్రీ దార్ల అబ్బాయి మెమోరియల్ గోల్డ్ మెడల్ ను ఈరోజు (1.10.2022) యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ వారు నిర్వహించిన స్నాతకోత్సవంలో 2021 సంవత్సరానికి గాను, తెలంగాణ రాష్ట్ర గవర్నర్, యూనివర్సిటీ రెక్టార్ డా.తమిళసై గారి చేతుల మీదుగా అందుకుంటున్న కుమారి నడింపల్లి నీరజ ....
నీరజా...నీకు
మా హృదయపూర్వక శుభాకాంక్షలు… ఆచార్య దార్ల వెంకటేశ్వరరావు, డా.దార్ల రవికుమార్, ఇతర సభ్యులు, శ్రీ దార్ల అబ్బాయి మెమోరియల్ ట్రస్ట్, రాజమహేంద్రవరం
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి