డా.బడిగే ఉమేష్ ని అభినందిస్తున్న ఆచార్య దార్ల వెంకటేశ్వరరావు
గోల్డ్ మెడల్ అందుకున్న ప్రశాంత్ కుమార్ ని అభినందిస్తున్న ఆచార్య దార్ల వెంకటేశ్వరరావు
నా దగ్గర పరిశోధన చేసి యూనివర్సిటి ఆఫ్ హైదరాబాద్ విశ్వవిద్యాలయం ఛాన్సలర్ జస్టీస్ నరసింహారెడ్డి గారి చేతుల మీదుగా డాక్టరేట్ తీసుకుంటున్న డా.ఎ.మస్తాన్
డాక్టరేట్ డిగ్రీలు, స్వర్ణపతకాలు స్వీకరించబోతున్న తెలుగుశాఖ పరిశోధకులతో ఆచార్య దార్ల వెంకటేశ్వరరావు
నా దగ్గర పరిశోధన చేసి డాక్టరేట్ డిగ్రీలు పొందిన డా. ఉమేశ్, డా.మస్తాన్ లతో నేను, మా తెలుగు శాఖ అధ్యాపకులు ఆచార్య పిల్లలమర్రి రాములు, డా.బి.భుజంగరెడ్డి
మిత్రుడు డా.శంకర్ డాక్టరేట్ పట్టాను అందుకున్న సందర్భంగా అభినందిస్తున్న నేను, ఆచార్య పిల్లలమర్రిరాములు గారు
మా తెలుగుశాఖలో పరిశోధన చేసి డాక్టరేట్ డిగ్రీలు అందుకున్న వారి నేను, ఆచార్య పిల్లలమర్రి రాములుగారు
ఆత్మీయ మిత్రుడు, సంస్కృతాంధ్ర భాషల్లో మంచి పాండిత్యాన్ని సాధించిన మా తెలుగుశాఖలో డాక్టరేట్ తీసుకున్న డా.గంగిశెట్టి లక్ష్మీనారాయణతో నేను.
మా తెలుగుశాఖలో ఎం.ఏ చేసి స్వర్ణపతకాన్ని సాధించి, నాచేత మెడలో వేసి ఆశీస్సులు అందించమన్న కుమారి పెంచలమ్మతో నేను

కుమారి పెంచలమ్మను అభినందిస్తున్న నేను, ఆచార్య రాములు గారు
మా పరిశోధక విద్యార్థులతో నేను, ఆచార్య రాములుగారు, బ్రహ్మకుమారి శాంతిసరోవర్, గచ్చిబౌలి భవనం ముందు
నా దగ్గర పరిశోధన చేసి డాక్టరేట్ డిగ్రీతో పాటు స్వర్ణపతకాన్ని అందుకున్న డా. ఉమేశ్ గురించి భూమిపుత్ర దినపత్రిక, 2.10.2022 ప్రచురించిన వార్త క్లిప్
నా దగ్గర పరిశోధన చేసి డాక్టరేట్ అందుకుంటున్న డా. ఉమేశ్
నా దగ్గర పరిశోధన చేసి డాక్టరేట్ అందుకుంటున్న డా. మస్తాన్
డా.శంకర్
నా దగ్గర పరిశోధన చేసి డాక్టరేట్ అందుకుంటున్న డా. ఎం.చంద్రమౌళి
శ్రీ దార్ల అబ్బాయి మెమోరియల్ గోల్డ్ మెడల్ ని గవర్నర్ చేతుల మీదుగా అందుకుంటున్న కుమారి నడింపల్లి నీరజ
శ్రీ దార్ల అబ్బాయి మెమోరియల్ గోల్డ్ మెడల్ ని గవర్నర్ చేతుల మీదుగా అందుకుంటున్న కుమారి గుత్తా ధన్యశ్రీ
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి