మా దార్ల వేంకట వికట కవి..
************************
💐💐💐💐💐💐💐💐
విజ్ఞాన సర్వస్వం మా దార్ల..
జ్ఞాన ఖని మా దార్ల..
తెలుగు సాహితీ నిఘంటువు ..మా దార్ల...
దళిత సాహితీ సద్విమర్శ మా దార్ల...
సమ్మిళిత సాహితీ సౌకుమార్యం మా దార్ల...
తేటతెలుగు భావవ్యక్తీకరణం మా దార్ల..
ఛందోబధ్ధ కవిత్వం మా దార్ల..
పదబంధ నిబధ్ధత మా దార్ల..
నవరస భరిత కవనం మా దార్ల
సరిగమ సోయగాల శ్రవ్య కావ్యం మా దార్ల...
పదనిస హొయలొలికే దృశ్య కావ్యం మా దార్ల...
సాహితీ పిపాస తీర్చే వాఙ్మయ ఝరి మా దార్ల..
వేనవేల హృదయాల ఓదార్చే సంగీత విభావరి..మా దార్ల.
💐💐💐💐💐💐💐💐
మీ నిత్య స్నేహాభిలాషి...
...సయ్యద్ ఖాసిమ్ అలీ..HCU
*************************
💐💐💐💐💐💐💐💐
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి