నిన్నటి నుండి (29.7.2022) ఆదికవి నన్నయ విశ్వవిద్యాలయం రాజమహేంద్రవరంలో ప్రారంభమైన రావిశాస్త్రి సాహిత్య సమాలోచన అంతర్జాతీయ సదస్సు దిగ్విజయంగా నడుస్తుంది. దీనికి సంబంధించిన వార్తలు పత్రికల్లో బాగా వచ్చాయి. హైదరాబాదు నుండి అంతర్జాలం ద్వారా కీలకోపన్యాస ప్రసంగం చేసిన హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ తెలుగు శాఖ అధ్యక్షులు ఆచార్య దార్ల వెంకటేశ్వరరావు గారి ప్రసంగ విషయాలకు సంబంధించిన వార్తలను హైదరాబాదులోని పత్రికలు విస్తృతంగానే వార్తలను ప్రచురించాయి.
భూమి పుత్ర దినపత్రిక, 30.7.2022 సౌజన్యంతో
నమస్తే దినపత్రిక, 30.7.2022 సౌజన్యంతో
దిశ దినపత్రిక, 30.7.2022 సౌజన్యంతో
సాక్షి దినపత్రిక, 30.7.2022 సౌజన్యంతో













కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి