తెలుగులో ప్రముఖ సినీనటుడు ప్రియదర్శి ( ఆచార్య పులికొండ సుబ్బాచారి తనయుడు ) 21.7.2022 వ తేదీన ఒక వ్యక్తిగతమైన కార్యక్రమానికి గాను యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ విచ్చేశారు. ఈ సందర్భంగా తెలుగు శాఖ అధ్యక్షులు ఆచార్య దార్ల వెంకటేశ్వరరావు, ఆచార్య పిల్లలమర్రి రాములు, డా.భూక్యాతిరుపతి తదితరులు ఆయన్ని కలిశారు. ఆ సందర్భంగా తీసిన కొన్ని దృశ్యాలు.
ప్రముఖ సినీ హీరో ప్రియదర్శితో ఆచార్య దార్ల వెంకటేశ్వరరావు
ప్రముఖ సినీ హీరో ప్రియదర్శితో ఆచార్య దార్ల వెంకటేశ్వరరావు
ప్రముఖ సినీ హీరో ప్రియదర్శితో ఆచార్య దార్ల వెంకటేశ్వరరావు, ఆచార్య పిల్లలమర్రి రాములు తదితరులు
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి