"Voice of a Dalit: The Poetry of Darla Venkateswara Rao, Published by Prestige Books International, New Delhi, this book is available at Flifkart. ఎం.ఏ., Ph.D., విద్యార్థులకు మీ టైమ్ టేబుల్ ప్రకారం క్లాసులు జరుగుతాయి. TL 801 Research Methodology ఉదయం11.00 నుండి12.00 గంటల వరకు, TL-426: Indian Literature క్లాసులు మధ్యాహ్నం 2.00 గంటల నుండి 3.00 గంటల వరకు జరుగుతాయి.

24 జూన్, 2022

UGC- SAP Meeting on 23.6.2022

తెలుగు శాఖకు ఒకప్పుడు UGC - SAP వారి ప్రాజెక్టు ఉండేది. దాన్ని అర్థాంతరంగా ముగించేశారు. దీనికి సంబంధించిన వివరాలు సమర్పించడం కోసం 17.6.2022 వ తేదీన ఆన్లైన్ ద్వారా సమావేశం జరిగింది.తెలుగు శాఖ అధ్యక్షుడుగా నేను పాల్గొన్నాను.  



కామెంట్‌లు లేవు: