'విశ్వర్షి' వాసలి వసంతకుమార్ గారి సాహిత్యంపై జరుగుతున్న 108 రోజుల సాహితీ సమావేశాల్లో భాగంగా నిన్న (23.4.2022) నా పరిశోధక విద్యార్థిని శ్రీమతి కామిశెట్టి సుజన ఒక పరిశోధన పత్రాన్ని సమర్పించారు. దానికి స్పందించి విశ్వర్షి వాసిలి వసంతకుమార్ గారు రాసిన వాక్యాలు ఆమెకూ, నాకూ గొప్ప ప్రశంసాపత్రం వంటివిగా భావిస్తున్నాను. వారికి నా ధన్యవాదాలు. శ్రీమతి సుజనకు శుభాకాంక్షలు.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి