"Voice of a Dalit: The Poetry of Darla Venkateswara Rao, Published by Prestige Books International, New Delhi, this book is available at Flifkart. ఎం.ఏ., Ph.D., విద్యార్థులకు మీ టైమ్ టేబుల్ ప్రకారం క్లాసులు జరుగుతాయి. TL 801 Research Methodology ఉదయం11.00 నుండి12.00 గంటల వరకు, TL-426: Indian Literature క్లాసులు మధ్యాహ్నం 2.00 గంటల నుండి 3.00 గంటల వరకు జరుగుతాయి.

28 మార్చి, 2022

కర్ణాటక ఓపెన్ యూనివర్సిటీ అంతర్జాతీయ వెబినార్ (7&8 ఏప్రిల్ 2022 )లో ఆచార్య దార్ల

 కర్ణాటక ఓపెన్ యూనివర్సిటీ లో ఏప్రిల్ 7 &8  ఏప్రిల్ 2022 వతేదీల్లో  వేమనపై జరగబోయే అంతర్జాతీయ వెబినార్ లో హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ తెలుగు విభాగం అధ్యక్షుడు ఆచార్య దార్ల వెంకటేశ్వరరావు ఒక విశిష్ట అతిధిగా పాల్గొంటున్నారు.






కామెంట్‌లు లేవు: