సాహిత్య అకాడమీ మరియు యు.పి తెలుగు విభాగం యూనివర్సిటీ ఆర్ట్స్ అండ్ సైన్స కళాశాల, (అటానమస్) కాకతీయ విశ్వవిద్యాలయం వరంగల్ వారు సంయుక్తంగా 26.03.2022 వ తేదీన నిర్వహిస్తున్న ''తెలుగు దళిత సాహిత్యం'' ఒకరోజు సదస్సులో ఆచార్య దార్ల వెంకటేశ్వరరావు ఆహ్వానం అందింది. ఆయన ఈ సదస్సులో దళిత దీర్ఘ కవిత్వంపై పత్ర సమర్పణ చేశారు.












కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి