కం.
అద్దము ముందర నిలబడి
ముద్దుగతనముఖముచూచి మురిసెను శ్రీన్ వాస్
సుద్దులనేవోపలుకుచు
మొద్దుల మూర్ఖతనుమాన్ప ముందుననిలిచెన్
ఆ.వె
విరులదండమెడను వ్రేలాడుచుండగా
శక్తిపుంజుకొనుచు సాహసమున
శ్రీనివాసరావు చెలగివిజృంభించి
అరులనెల్లచీల్చ నడుగులేసె
- గోవిందుని గోవర్ధన్, తెలుగు లెక్చరర్,
1 కామెంట్:
So cute శ్రీనివాస్, చక్కని పద్యాలు రాసిన గోవర్ధన్ గారికి అభినందనలు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి