"Voice of a Dalit: The Poetry of Darla Venkateswara Rao, Published by Prestige Books International, New Delhi, this book is available at Flifkart. ఎం.ఏ., Ph.D., విద్యార్థులకు మీ టైమ్ టేబుల్ ప్రకారం క్లాసులు జరుగుతాయి. TL 801 Research Methodology ఉదయం11.00 నుండి12.00 గంటల వరకు, TL-426: Indian Literature క్లాసులు మధ్యాహ్నం 2.00 గంటల నుండి 3.00 గంటల వరకు జరుగుతాయి.

23 అక్టోబర్, 2021

పుస్తకం విలువ

 ఒక కోటి రూపాయలు మీకు దొరికితే మీరేం చేస్తారు అని అడిగితే

ఒక గ్రంథాలయాన్ని కట్టేస్తా అన్నారు.

           - మహాత్మగాంధీ 

ఎవరూ లేని ఒక దీవిలో మిమ్మల్ని ఒంటరిగా వదిలేస్తే ఏమి చేస్తారు అని అడిగితే 

పుస్తకాలతో ఆనందంగా గడిపి రెట్టింపు సంతోషంతో తిరిగి వస్తా అన్నారు.

             - నెహ్రు 

మరిచిపోకుండా నా సమాధిపైన రాయండి ఇక్కడ 

పుస్తకాల పురుగు శాశ్వత నిద్రలో ఉన్నదని అన్నారు.

         - ఫెడ్రంట్ రసెల్ 

మానవుడు సృష్టించిన వాటిలో గొప్పది ఏది అన్నప్పుడు కొంచం కూడా ఆలోచించకుండా పుస్తకం అని చెప్పారు.

          - ఆల్బర్ట్ ఐన్స్టెయిన్ 

ఇంకే స్వేచ్ఛ నాకు వద్దు జైలులో పుస్తక పఠనానికి అనుమతి కావాలని కోరారు 

       -నెల్సన్ మండేలా 

🔫 తుపాకీ కంటే పెద్ద ఆయుధం,

📘 పుస్తకం అన్నారు .

పుట్టినరోజు కానుకగా ఏమి కావాలని కోరినప్పుడు 

పుస్తకాలు కావాలని కోరుకున్న వ్యక్తికి లక్షల పుస్తకాలు  వచ్చి పడ్డాయంటా కానుకగా ఆ  వ్యక్తి 

       - లెనిన్ 

📚 ఒక్కో చిత్రం నటించక తనకు వచ్చిన పారితోషికంతో మొదట 100 డాలర్లకు పుస్తకాలను కొనేవారు.

              -చార్లీ చాప్లిన్ 

ఒక పిల్లాడికి మీరు ఇవ్వాల్సిన గొప్ప బహుమతి ఏది అంటే 📕 పుస్తకమే అన్నారు.

              - విన్స్టెన్  చర్చిల్ 

📚  భయంకరమైన యుద్ధ ఆయుధాలు ఏవి అని అడిగినప్పుడు పుస్తకాలని చెప్పారు.

            -మార్టిన్ లుతెర్కింగ్ 

📖 తనకు ఉరివేసి క్షణం ముందు వరకు పుస్తక పఠనం చేస్తూ ఉన్న వ్యక్తి.

                    - భగత్ సింగ్ 

          📖 నేను ఇంతవరకు చదవని పుస్తకాన్ని తీసుకువచ్చి నన్ను కలిసినవ్యక్తి నా ప్రాణ స్నేహితుడవుతాడు అన్నారు.

             - అబ్రహం లింకన్ 

📚 వెయ్యి పుస్తకాలు చదివిన వ్యక్తి ఉంటె చూపండి, 

            అతడే నా మార్గదర్శి అన్నారు.

           -జూలియస్ సీసర్ 

           🌏 ప్రపంచపటంలో  కనిపించే ప్రతి మూలకు వెళ్లాలని ఆశపడుతున్నావా,  అయితే గ్రంథాలయానికి వెళ్ళమన్నారు.

                       -టెస్కార్డ్స్ 

         📘 జీవితం విరక్తి చెందినప్పుడు లేదాకొత్త జీవితం ప్రారంభించాలి అనుకున్నప్పుడు ఒక మంచి పుస్తకం చదివి మొదలుపెట్టు అన్నారు.

              -ఇంగర్సాల్ 

         🤸‍♀️వ్యాయామం ఎలా శారీరక ఆరోగ్యమో, 

         అలా 📙పుస్తక పఠనం మనసుకు వ్యాయామం ఆరోగ్యం అన్నారు....సిగ్మెంట్ ఫ్రాయిడ్ 

             📕 పుస్తక పఠనం అలవాటు ఉన్న వ్యక్తిని పరిపూర్ణ మనిషిగా మార్చేస్తుంది పుస్తకం అంటారు.


            ప్రముఖుల ఎందరికో వెలుగు పంచింది. వారిని వెలుగులోకి తెచ్చింది పుస్తకాలే 

           📒 ముఖపుస్తకం పట్టుకుని నిజ పుస్తకాన్ని మరిచాము.

           📖చదవాలి అనే ఆలోచనాఆసక్తి ఉంటె చాలు ఎన్నో మంచి పుస్తకాలు వేలల్లో ఉన్నాయి చదవండి, చదివించండి .📚

కామెంట్‌లు లేవు: