ఈరోజు (15.8.2021) హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ లో జరిగిన భారత స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల సందర్భంగా HCU వైస్- ఛాన్సలర్ ప్రొఫెసర్ బి.జె.రావుగారితో తెలుగు శాఖాధిపతి ఆచార్య దార్ల వెంకటేశ్వరరావు, డా.మంజుశ్రీ, దార్ల శ్రీనివాసరావు గారు ఈ చిత్రంలో ఉన్నారు.
ఆచార్య బి.రాజశేఖర్ గారితో ఆచార్య దార్ల వెంకటేశ్వరరావు తదితరులు
హెచ్ సి యూ వైస్ ఛాన్సలర్ ఆచార్య బి.జె.రావు గారితో ఆచార్య దార్ల వెంకటేశ్వరరావు తదితరులు


కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి