డా.మాధవిగారు...కృష్ణావిశ్వవిద్యాలయం, మచిలీపట్నం తెలుగు శాఖలో తొలి డాక్టరేట్ పట్టా పొందిన పరిశోధకురాలు. మంచి పరిశోధన చేశారు. ఆ పరిశోధన మౌఖిక పరీక్ష చేసే అవకాశం నాకు వచ్చింది. ఈరోజు ఆమె యూనివర్సిటికి వచ్చి నన్ను ఇలా ప్రత్యేకంగా సత్కరించడం ఒక అపురూప జ్ఞాపకంగా గుర్తుంచుకుంటాను. ధన్యవాదాలు డాక్టర్ మాధవి గారు.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి