"Voice of a Dalit: The Poetry of Darla Venkateswara Rao, Published by Prestige Books International, New Delhi, this book is available at Flifkart. ఎం.ఏ., విద్యార్థులకు మీ టైమ్ టేబుల్ ప్రకారం క్లాసులు జరుగుతాయి. TL-426: Indian Literature క్లాసులు మధ్యాహ్నం 12.00 గంటల నుండి 1.00 వరకు జరుగుతాయి.

05 జులై, 2021

అంతర్జాతీయ అంతర్జాలం సదస్సులో ఆచార్య దార్ల

 శ్రీ కన్యకా పరమేశ్వరి ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల, చెన్నై వారు నిర్వహిస్తున్న 'తెలుగు సాహిత్యం - భారతీయ జీవన విధానం' అనే శీర్షికతో (2021 జూలై  5-7 వ తేదీలలో) మూడు రోజుల అంతర్జాతీయ అంతర్జాల సదస్సు లో ఆచార్య దార్ల వెంకటేశ్వరరావు తొలి సమావేశానికి అధ్యక్షత వహించారు. తెలుగు కథానికా సాహిత్యంలో భారతీయ జీవన విధానాన్ని ఏ విధంగా చిత్రించారో వివరించే విధంగా  తొలిరోజు, తొలి సమావేశంలో సుమారు పదిమంది తమ పరిశోధన పత్రాలను సమర్పించారు. 



కామెంట్‌లు లేవు: