"Voice of a Dalit: The Poetry of Darla Venkateswara Rao, Published by Prestige Books International, New Delhi, this book is available at Flifkart. ఎం.ఏ., విద్యార్థులకు మీ టైమ్ టేబుల్ ప్రకారం క్లాసులు జరుగుతాయి. TL-426: Indian Literature క్లాసులు మధ్యాహ్నం 12.00 గంటల నుండి 1.00 వరకు జరుగుతాయి.

24 జూన్, 2021

Mr.Alluru Masthan Ph.D.Viva-Voce

 నాదగ్గర పరిశోధన చేసిన అల్లూరి మస్తాన్ కి ఈరోజు (24.6.2021) మౌఖిక పరీక్ష (Viva-Voce) జరిగింది. మస్తాన్ డా.మస్తాన్ కాబోతున్న సందర్భంగా నా హృదయ పూర్వక శుభాకాంక్షలు... ఆచార్య దార్ల వెంకటేశ్వరరావు,



తెలుగుశాఖాధిపతి, సెంట్రల్ యూనివర్సిటీ, హైదరాబాద్

1 కామెంట్‌:

Unknown చెప్పారు...

హృదయ పూర్వక ధన్యవాదాలు గురువు గారు