కేంద్రవిశ్వవిద్యాలయసాంధ్రఘనులు తెలుగుబోధనలోవిశ్వవిలువలంద శిష్యకోటినెల్లరతీర్చుశిక్షణయది దార్లవంశపుయాచార్యదక్షప్రతిభ
మనసుమంచితనముమనిషిమాటతెలుపు తోటివారికెపుడుతోడ్పడంగ విద్యలందువిలువవిద్యార్థిగానేర్చు దార్లవారిగుణముదాచగలమ
అతిరథుల మధ్యసన్నిహి తాభిభాష ణంబుసల్పుభాషాభూషణాన్వితుండు ఆంధ్రభాషారథగమనమందుసవ్య
--------------------------------------- అభినందనలతో. *కవికోకిల, డా జె వి చలపతిరావు,* ఆంధ్రోపన్యాసకులు, విజయవాడ
24.4.2021 & 28.4.2021, 4.5.2021
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి