కవి సంధ్య మరియు దళిత రచయితల వేదిక, ఆంధ్ర ప్రదేశ్ is inviting you to a scheduled Zoom meeting.
Dr.. బి. ఆర్.అంబేద్కర్ 130 వ జయంతి సందర్భంగా గాలు'తెలుగు సాహిత్యం లో అంబేద్కర్-సదస్సు' పేరుతో 11, ఏప్రిల్ 2021,ఆదివారం నాడు Zoom ద్వారా అంతర్జాల సదస్సు జరిగింది. దీనిలో ఒక సదస్సుకు నేను అధ్యక్షత వహించాను. నా అధ్యక్షతన డాక్టర్ కోయి కోటేశ్వరరావు, పావని ప్రసాద్ తమ పత్రాలు సమర్పించారు. కోటేశ్వరరావు పద్య కవిత్వంలో అంబేద్కర్ గురించి, పావన్ ప్రసాద్ గేయ కవిత్వంలో అంబేద్కర్ గురించి మాట్లాడారు. వచన కవిత్వంలో అంబేద్కర్ గురించి నేతల ప్రతాప్ కుమార్ మాట్లాడవలసి ఉండగా జూమ్ యాప్ సాంకేతిక ఇబ్బందుల వలన ఆయన మాట్లాడలేకపోయారు. ఈ కార్యక్రమానికి నన్ను ఆహ్వానించిన ఇటువంటివారు ఆచార్య కర్రీ సంజీవరావు (శిఖామణి) గారు.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి