"Voice of a Dalit: The Poetry of Darla Venkateswara Rao, Published by Prestige Books International, New Delhi, this book is available at Flifkart. ఎం.ఏ., Ph.D., విద్యార్థులకు మీ టైమ్ టేబుల్ ప్రకారం క్లాసులు జరుగుతాయి. TL 801 Research Methodology ఉదయం11.00 నుండి12.00 గంటల వరకు, TL-426: Indian Literature క్లాసులు మధ్యాహ్నం 2.00 గంటల నుండి 3.00 గంటల వరకు జరుగుతాయి.

10 డిసెంబర్, 2020

డా.మంథని శంకర్ ‘ యుద్ధం-తపస్సు’ కవితాసంపుటి ఆవిష్కరణ

 డా.మంథని శంకర్ ‘ యుద్ధం-తపస్సు’ కవితాసంపుటి ఆవిష్కరణ సభ జూమ్ మీటింగ్ ద్వారా 9.12.2020 వతేదీన సాయంత్రం 6 గంటలకు జరిగింది. దీనిలో గౌరవ అతిథిగా ఆచార్య దార్ల వెంకటేశ్వరరావు పాల్గొని ప్రసంగించారు. 

ఆచార్య దార్ల వెంకటేశ్వరరావు  



కామెంట్‌లు లేవు: