P.B.Siddartha College, Vijayawada Online BOS meeting on 1 July 2020
ఈ రోజు (1 జూలై 2020, ఉదయం10.30 నిమిషాలకు) అంతర్జాల సమావేశం ద్వారా పి.బి.సిద్ధార్థ ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల, విజయవాడ వారు తెలుగు శాఖ కు సంబంధించిన బోర్డ్ ఆఫ్ స్టడీస్ మీటింగ్ నిర్వహించారు. దీనిలో నేను సబ్జెక్టు ఎక్స్ ఫర్ట్ గా పాల్గొన్నాను.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి