మద్రాసు విశ్వవిద్యాలయం, తెలుగు శాఖ ఆధ్వర్యంలో నేటి నుండి మూడు రోజుల పాటు ( జూన్17, 18 & 19 ) జరుగనున్న 'ఆచార్య మాడభూషి సంపత్ కుమార్ సాహిత్య సమాలోచన' అనే అంశంపై అంతర్జాల అంతర్జాతీయ సదస్సులో ఒక సమావేశానికి అధ్యక్షత వహించాను.
అంతర్జాల సదస్సు అయినప్పటికీ చాలా బాగా జరిగింది. నేను ఒక సమావేశానికి అధ్యక్షత వహిస్తూనే, ' ఆచార్య మాడభూషి సంపత్ కుమార్ కవిత్వం: నిర్మాణ పద్దతులు' అనే అంశంపై పత్రాన్ని సమర్పించాను.
అంతర్జాల సదస్సు అయినప్పటికీ చాలా బాగా జరిగింది. నేను ఒక సమావేశానికి అధ్యక్షత వహిస్తూనే, ' ఆచార్య మాడభూషి సంపత్ కుమార్ కవిత్వం: నిర్మాణ పద్దతులు' అనే అంశంపై పత్రాన్ని సమర్పించాను.

కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి