"Voice of a Dalit: The Poetry of Darla Venkateswara Rao, Published by Prestige Books International, New Delhi, this book is available at Flifkart. ఎం.ఏ., Ph.D., విద్యార్థులకు మీ టైమ్ టేబుల్ ప్రకారం క్లాసులు జరుగుతాయి. TL 801 Research Methodology ఉదయం11.00 నుండి12.00 గంటల వరకు, TL-426: Indian Literature క్లాసులు మధ్యాహ్నం 2.00 గంటల నుండి 3.00 గంటల వరకు జరుగుతాయి.

28 సెప్టెంబర్, 2019

Board of Studies Meeting at Siddhartha College on 28 September 2019

ఈరోజు అనగా 28 సెప్టెంబర్ 2019 న సిద్ధార్థ కళాశాల, విజయవాడలో బోర్డు ఆఫ్ స్టడీస్ మీటింగ్ లో పాల్గొన్నాను. తెలుగు శాఖ అధ్యక్షుడు డా.వై.విజయానందరాజు అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో నేను ( ఆచార్య దార్ల వెంకటేశ్వరరావు, హైదరాబాద్ విశ్వవిద్యాలయం),  డా. తరపట్ల సత్యనారాయణ ( ఆదికవి నన్నయ్య విశ్వవిద్యాలయం, రాజమహేంద్రవరం), డా.శంకర్ రెడ్డి ( యోగి వేమన విశ్వవిద్యాలయం, కడప) విషయ నిపుణులుగా పాల్గొన్నాం. మాతో పాటు సిద్ధార్థ కళాశాల తెలుగు శాఖ అధ్యాపకులు డా.పూర్ణచంద్రరావు, డా. మన్మధరావు తదితరులు పాల్గొన్నారు. వ

కామెంట్‌లు లేవు: